ఫ్యాన్స్ కు సడెన్ షాక్ ఇచ్చిన శృతిహాసన్

1553చూసినవారు
ఫ్యాన్స్ కు సడెన్ షాక్ ఇచ్చిన శృతిహాసన్
స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ తెలుగు ప్రేక్షకులకు ఏంతో సుపరిచితం. ఇటీవల ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటించి పెద్ద హిట్ ఖాతాలో వేసుకుంది. తాజాగా శృతి కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది. నుదుట కాస్త పెద్దగా బొట్టు పెట్టి అందమైన శారీ లక్స్ తో నెట్టింట జనాలను ఆకట్టుకుంటుంది. తమ అభిమాన కథానాయిక ఇలా ట్రెండీగా కనిపించడంతో పోటీపడి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏంటి మేడమ్ సడన్ గా ఇలా షాక్ ఇచ్చావ్ అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్