ఆయిల్ ఫామ్ నర్సరీని సందర్శించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట నియోజకవర్గం, చిన్నకోడూర్ మండలం, చందలపూర్ గ్రామంలోని ఆయిల్ ఫామ్ నర్సరీలను మంత్రి హరీష్ రావు గురువారం సందర్శించి పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో లో అధికారుల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.