MI vs CSK: నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌

50చూసినవారు
MI vs CSK: నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌
ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన CSK స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు. నూర్ అహ్మద్ నాలుగు ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి 4 వికెట్లు సాధించారు. నూర్ తన అద్భుత బౌలింగ్ తీరుతో ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్ కు కట్టడి చేశారు. చెన్నై జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. నూర్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లకు చెమటలు పట్టించారు.

సంబంధిత పోస్ట్