VIDEO: ఫోన్‌లో ఐపీఎల్ చూస్తూ డ్రైవింగ్.. చివరికి!

74చూసినవారు
ఫోన్‌లో ఐపీఎల్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్‌ను మహారాష్ట్ర ఆర్టీసీ విధుల నుంచి తొలగించింది. బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్‌కు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా.. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ముంబై-పుణె మార్గంలో ఈ-శివనేరి బస్సులో చోటు చేసుకుంది. ఐపీఎల్ స్టార్ట్ అవ్వడంతో కొంత మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు వాహనాలు నడుపుతూ మ్యాచ్ చూస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్