రాబిన్‌హుడ్‌' ఈవెంట్‌లో డేవిడ్‌ వార్నర్‌ డ్యాన్స్‌ (వీడియో)

61చూసినవారు
నితిన్ హీరోగా తెరకెక్కిన 'రాబిన్‌హుడ్‌' చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో టీమ్‌తో కలిసి ఆయన డ్యాన్స్‌ చేశారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్