ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం

62చూసినవారు
ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం
TG: హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం చేశాడు ఓ దుండగుడు. దీంతో సదరు యువతి రన్నింగ్ ట్రైన్ లోంచి దూకేసింది. తీవ్రగాయాలు కావడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్