దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స

82చూసినవారు
దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స
దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు శుక్రవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఓ మహిళ కడుపులో ఉన్న మూడున్నర కిలోల మల్టిపుల్ ఫైబ్రాడ్ గడ్డ, గర్భసంచి తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి డాక్టర్"హేమరాజ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అరుదైన శస్త్ర చికిత్స చేసి మహిళ ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి, సిబ్బందికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్