దుబ్బాక: చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి

64చూసినవారు
దుబ్బాక: చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ హేమ్రాజ్ సింగ్ సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నపిల్లలతో పాటు వృద్ధులు తప్పనిసరిగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి రావద్దని సూచించారు. గుండె జబ్బు ఆస్తమా ఉన్నవారు వైద్యుల సలహాలు పాటించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్