సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో మంగళవారం ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకయ్య, పలువురు అధికారులు. గ్రామ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.