దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో మంగళవారం ఆకస్మికంగా అంగన్వాడి స్కూల్ భోజనం, మౌలిక వసతుల కోసం గురించి టీచర్, గ్రామ ప్రజలను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, అధికారులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.