గజ్వేల్ కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగిన క్రీమినల్, బ్యాంక్ కేసులు అన్ని కలిపి 2380 కేసులు పరిష్కారం జరిగినవని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సౌమ్య, ఆడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రియాంకలు తెలిపారు. లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొవాలని సూచించారు.