నాణేలతో గణనాథుని అరుదైన చిత్రం

76చూసినవారు
నాణేలతో గణనాథుని అరుదైన చిత్రం
వినాయక చవితి సందర్బంగా 1988 సంవత్సరం నాటి అరుదైన 10 పైసల నాణేలను ఉపయోగించి అత్యఅద్భుతంగా గణపతి రూపాన్ని రూపొందించి రామకోటి కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యకులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ అద్భుతాన్ని చిత్రీకరించాడు. ఈ 10 పైసల నాణేలు ఇప్పుడు మనకు దొరకవన్నారు.

సంబంధిత పోస్ట్