అబద్ధపు ప్రచారాలతో అడ్మిషన్లు దండుకుంటున్న గోల్డ్ స్టోన్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

989చూసినవారు
పి డి ఎస్ యు సిద్దిపేట జిల్లా కార్యదర్శి వి విద్యానాథ్ గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రంలోని గోల్డ్ స్టోన్ స్కూలును గురువారం ఆయన సందర్శించి వాస్తవ అవాస్తవాలను తెలుసుకొని అక్కడి స్కూల్ పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడుతూ స్కూలు ఇప్పటికి కూడా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉందని , ఇది పూర్తిస్థాయిలో విద్యా హక్కు చట్టానికి విరుద్ధమని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్