గజ్వేల్: వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఏంసీ చైర్మన్

60చూసినవారు
గజ్వేల్: వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఏంసీ చైర్మన్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో సోమవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ ఖాన్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ వ్యవసాయ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్