గజ్వేల్: కుల గణన సర్వేను అందరూ సద్వినియోగం చేసుకోవాలి: బ్యాగరి వేణు

67చూసినవారు
గజ్వేల్: కుల గణన సర్వేను అందరూ సద్వినియోగం చేసుకోవాలి: బ్యాగరి వేణు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ విద్య, ఉపాధి సమగ్ర కుటుంబ కుల గణన సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు బుధవారం గజ్వేల్ మండలం బెజుగమ గ్రామంలో జరుగుతున్న సర్వే లో పాల్గొని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వే దారులు శంకరయ్య, గ్రామస్తులు సురేందర్, పెంటయ్య, వెంకటమ్మ, శ్యామల, నర్సింలు, భాను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్