గజ్వేల్: ప్రియాంక గాంధీ గెలుపు పట్ల సంబరాలు

56చూసినవారు
దేశ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులతో కుమ్మకై అప్రజాస్వామికంగా మహారాష్ట్రలో విజయం సాధించిందని గజ్వేల్ ఏఎంసి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతిపరులంతా ఏకమై మహారాష్ట్రలో రాజకీయ చక్రం తిప్పారని అన్నారు.