చేబర్తిలో హనుమాన్ దేవాలయం ముస్తాబు

61చూసినవారు
చేబర్తిలో హనుమాన్ దేవాలయం ముస్తాబు
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శనివారం స్థానిక హనుమాన్ దేవాలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది హనుమాన్, సీత రామ లక్ష్మణ చిత్రాలను ఆలయ గోడలకు అపురూప చిత్రాలను చిత్రించిన సందర్భంగా హనుమాన్ భక్త బృందం సభ్యులను సర్పంచ్ అశోక్ అభినందించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన హిందువుల చిరకాల కోరిక నెరవేరే వేళ అందరం రాముణ్ణి స్మరించుకుందాం, రాముని బాటలో పయనిద్దాం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్