నవ వధువుకు పుస్తే, మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

67చూసినవారు
నవ వధువుకు పుస్తే, మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం బొమ్మ కృష్ణ లక్ష్మి కుమార్తె స్వప్న పెళ్లికి ఎంపీపీ పాండు గౌడ్ పుస్తే, మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా నవ వధువు స్వప్న కుటుంబ సభ్యులు ఎంపీపీ పాండు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెక్కలి రాములు, బొమ్మ లక్ష్మయ్య, కొమరయ్య, కనకయ్య, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :