శుక్రవారం సిద్దిపేట జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా యువజన సంక్షేమ మరియు క్రీడల శాఖ అధికారి నాగేందర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ
భారతదేశం అత్యధిక యువ జనాభా కలిగిన దేశం అన్నారు.