విద్యారంగ అభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర: ఎమ్మెల్సీ

59చూసినవారు
విద్యారంగ అభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర: ఎమ్మెల్సీ
విద్యారంగ అభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధనలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you