చంద్రబాబును ప్రశంసించిన చాగంటి (Video)

73చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబును ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు పొగడ్తలతో ముంచెత్తారు. విజయవాడకు వరదలు పోటెత్తిన వేళ చంద్రబాబు చేసిన పనులు స్ఫూర్తిదాయకమన్నారు. ‘పరుల క్షేమం కోసం పనిచేస్తే పంచభూతాలు సహకరిస్తాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినాక వచ్చిన విపత్తును ఐకమత్యంగా ఎదుర్కొన్నారు’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్