ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. జూలై 18 వ తేదీ లోపు భూములు కొనుగోలు చేసిన రైతులు రైతు భీమా కొరకు ఆగస్టు 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ రైతులకు తెలిపారు.