హుస్నాబాద్ సమీకృత కార్యాలయ భవన పనుల పరిశీలన

1040చూసినవారు
హుస్నాబాద్ సమీకృత కార్యాలయ భవన పనుల పరిశీలన
హుస్నాబాద్ మండలం గాంధీనగర్ వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐఓసీ) బిల్డింగ్ ను శనివారం రోజున ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సందర్శించి పనులను పర్యవేక్షించారు. ఈనెల 6 వ తారీఖున రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఐఓసీ బిల్డింగ్ ను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్