దశదిన కర్మలో అపశృతి

15750చూసినవారు
దశదిన కర్మలో అపశృతి
తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో అపశృతి చోటుచేసుకుంది. దశదినకర్మలో భాగంగా చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి చిన్నపిట్ల బాలేశ్ నీట మునిగి మృతి చెందాడు. మృతి చెందిన పిట్ల వెంకటయ్య దశదినకర్మను హల్దీ వాగులో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బంధువులందరూ నర్సింహుల చెరువులో స్నానం చేస్తుండగా.. చెరువులోకి దిగిన బాలేశ్ నీట మునిగి మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్