నిజాంపేట: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

75చూసినవారు
నిజాంపేట: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నిజాంపేటలో జరిగింది. స్థానికుల వివరాలు. రాయిలాపూర్ గ్రామానికి చెందిన సతీష్ కుమార్తె (13) తన బాబాయ్ తో పెళ్లికని సిద్దిపేటకు వెళ్తుండగా పోతిరెడ్డిపేట వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్