మొదటి భార్య అడ్డు వస్తుందని భర్త సుపారీ ఇచ్చి హత్య

9089చూసినవారు
మొదటి భార్య అడ్డు వస్తుందని భర్త సుపారీ ఇచ్చి హత్య
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ ఇద్దరి భార్యల మధ్య నెలకొన్నగొడవలతో వేగలేక.. మొదటి భార్య అడ్డు తొలగించుకోవాలని ఇరవై వేలు సుఫారి ఇచ్చి తాళి కట్టిన ఇల్లాలిని భర్త హత్య చేయించాడు. ఈ ఘటన మండలంలోని తొగుట గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు మెదక్ రూరల్ సీఐ కేశవులు బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. మొదటి భార్య హత్యకు పథకం వేశాడు. సంగమణినీ హత్య చేస్తే రూ. 20 వేలు ఒప్పందం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్