దంపతుల పై డబ్బులు వెదజల్లాడు (వీడియో)

79చూసినవారు
వివాహ వేడుకల్లో కొన్ని సార్లు ఆసక్తికర సన్నివేశాలు జరుగుతుంటాయి. ఇదే కోవలో ఓ వ్యక్తి తన ఫ్రెండ్ వివాహ వేడుకకు హాజరయ్యాడు. తర్వాత తన జేబులో ఉన్న కరెన్సీ నోట్ల కట్లను బయటకు తీశాడు. వధూవరులపై డబ్బులను వెదజల్లాడు. వాటిని ఏరుకునేందుకు అతిథులు పోటీ పడ్డారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. డబ్బులు లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారని, ఇలా డబ్బులు వెదజల్లడం సరికాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్