ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రాముఖ్యత

77చూసినవారు
ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రాముఖ్యత
నేడు ఏప్రియల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం. 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలు అన్నీ కలిసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మలేరియా బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మలేరియా అనేది నివారించదగిన వ్యాధి.

సంబంధిత పోస్ట్