నెల ఖర్చులకు రూ.6.16లక్షలు అడిగిన భార్య!

54చూసినవారు
నెల ఖర్చులకు రూ.6.16లక్షలు అడిగిన భార్య!
భర్త నుంచి విడాకులు కోరుతూ వచ్చిన ఒక మహిళ తన నెల ఖర్చులకు గాను అడిగిన మొత్తానికి కర్ణాటక హైకోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనకు ప్రతి నెలా రూ.6.16 లక్షలు భరణంగా ఇప్పించాలని, షాపింగ్, వైద్య ఖర్చులు, భోజన ఖర్చులంటూ జాబితా కూడా సమర్పించింది. ఒంటరి మహిళకు ఇంత ఖర్చు వస్తుందా? అని దావా వేసిన న్యాయవాదిని న్యాయమూర్తి తప్పుపట్టారు. వాస్తవ గణాంకాలతో మరోసారి అర్జీ వేసుకోవాలని న్యాయవాదికి సూచించారు.

సంబంధిత పోస్ట్