కొదురుపాకలో బస్సు సెంటర్ ఏర్పాటు చేయాలి

70చూసినవారు
బోయిన్పల్లి మండలం కొదురుపాక రౌండప్ బోర్డు చౌరస్తా సమీపంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్ సోమవారం డిమాండ్ చేశారు. బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహిళ ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా బస్సు షెల్టర్ ఏర్పాటు చేసి బాత్రూంలు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్