కోరేంలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

80చూసినవారు
కోరేంలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం గ్రామం లో ఆర్థిక ఇబ్బందుల తో రాజయ్య గౌడ్ (60) సోమవారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్