బోయినపల్లి మండలం గుండనపల్లి గ్రామానికి చెందిన అభినయ్ (14) గత పదిహేను రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో ప్రతిమ మెడికల్ కాలేజీ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తుది శ్వాస విడిచాడు. చిన్న వయస్సులో కొడుకు చనిపోవడం తో కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర దుఃఖం లో ఉన్నారు