స్కూల్ పిల్లలకు ప్లేట్లు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్

59చూసినవారు
స్కూల్ పిల్లలకు ప్లేట్లు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్
గంగాధర మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు స్టీల్ ప్లేట్స్ మరియు గ్లాసులు, రాసుకోవడానికి పలకలను మాజీ సర్పంచ్ మాల చంద్రయ్య పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్