గోపులాపూర్ లో ఘోరమైన దాడి - ఒకరు మృతి, ఇంకొకరు సీరియస్

7394చూసినవారు
గోపులాపూర్ లో ఘోరమైన దాడి - ఒకరు మృతి, ఇంకొకరు సీరియస్
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ లో అర్ధరాత్రి ఉదయం 12- 1 గంట ప్రాంతంలో తీవ్రమైన దాడి జరిగింది. ఈ దాడిలో గోపులాపూర్ గ్రామంలోని దీటి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దీటి మహేష్ వరంగల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ వివాదానికి కారణం ఇల్లు కొనుగోలు విషయంలో జరిగిన పాత గొడవలనీ సమాచారం. పోలీస్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి, గొడవలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్