అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవ ర్యాలీ

52చూసినవారు
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవ ర్యాలీ
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా బుధవారం వెల్గటూర్ మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కోటిలింగాల జ్యోతి బాపులే, జేగాదేవ్పేట పాఠశాలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ ఉమా సాగర్ మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కానిస్టేబుల్ ఆదిల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్