హుజూరాబాద్: 9 తర్వాత రైతు భరోసా: మంత్రి పొన్నం

78చూసినవారు
హుజూరాబాద్: 9 తర్వాత రైతు భరోసా: మంత్రి పొన్నం
హుజూరాబాద్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతు భరోసాపై మంత్రుల సబ్ కమిటీ నివేదిక సమర్పిస్తుందన్నారు. డిసెంబర్ 9న రైతు భరోసాపై చర్చించి త్వరలోనే సాయం అందజేస్తామన్నారు. ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని రైతులకు సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్