గోవిందపల్లి వెంకటాద్రి నగర్ కు రాకపోకలు ప్రారంభం

50చూసినవారు
గోవిందపల్లి వెంకటాద్రి నగర్ కు రాకపోకలు ప్రారంభం
జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లి శివారు, హరిహరా నగర్, వెంకటాద్రి నగర్ కాలనీకి రాకపోకలను అధికారులు సోమవారం పునరుద్దరించారు. స్థానిక ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వరదలో కొట్టుకు వచ్చిన చెత్తను జెసిబి సహాయంతో తొలగించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడి వంతెనపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉదృతి తగ్గిన తర్వాత ఇప్పుడిప్పుడే రాకపోకలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్