కేడీసీసీ డైరెక్టర్ గా సాగర్

52చూసినవారు
కేడీసీసీ డైరెక్టర్ గా సాగర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార సంఘ డైరెక్టర్‌గా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేలకు చెందిన మందాటి సాగర్‌ను శనివారం నియమించారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టరును జిల్లా అధ్యక్షుడు రవీందర్ రావు, కేడీసీసీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్