కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి లో మహిళా ఉచిత బస్సు ప్రయాణానికి సర్వం సిద్దమైయ్యింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చెప్పట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి శనివారం సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా ఉచిత బస్సు ప్రారంభోత్సవం జరగనుంది