పీజీ అడ్మిషన్ల గడవు ఈనెల 20 వరకు పొడగింపు

709చూసినవారు
పీజీ అడ్మిషన్ల గడవు ఈనెల 20 వరకు పొడగింపు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) యూజీ, పీజీ అడ్మిషన్ల గడవును ఈనెల 20 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ కేంద్రం కరీంనగర్ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. యూజీలో బిఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర కోర్సులలో అడ్మిషన్ పొందుటకు యూనివర్సిటీ ప్రధాన వెబ్సైట్ www. braouonline. in దరఖాస్తులను 20 లోగా సమర్పించాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you