కరీంనగర్ లో సదరం క్యాంపు కోసం స్లాట్ బుకింగ్

4026చూసినవారు
కరీంనగర్ లో సదరం క్యాంపు కోసం స్లాట్ బుకింగ్
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మర్చి నెలలో జరగబోయే సదరం క్యాంపు కోసం ఈ నెల 4 వ తేదీ ఉదయం 11: 30 నుండి స్లాట్ బుకింగ్ చేసుకోగలరు. స్లాట్ బుక్ చేసుకున్న వారికీ 8 వ తేదీ నుండి క్యాంపు నిర్వహించబడునని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్