మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో సోమవారం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే క్రికెట్ కప్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.