వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు

82చూసినవారు
వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు
శంకరపట్నం మండలం మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద కేశవపట్నం ఎస్సై కొత్తపెల్లి రవి ఆధ్వర్యంలో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు చలానాలు వేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ బాలురకు వాహనాలు నడిపితే, లైసెన్స్ లేని యువకులు వాహనాలు నడిపిన అట్టి వాహనాలు సీజ్ చేయబడతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్