ప్రభుత్వ పాఠశాలలో నూతన ఉపాధ్యాయులకు సన్మానం

83చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో నూతన ఉపాధ్యాయులకు సన్మానం
రామగిరి మండలం రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఇటీవల బదిలీపై వచ్చిన నూతన ఉపాద్యాయులను తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆమె కోరారు. హెచ్.ఎం బి. శ్యామ్(విలోచవరం), ఉపాద్యాయులు బి. తిరుపతి(బేగంపేట), డి. సమ్మయ్య(ఓడేడు), ఆర్. సదయ్య(పోతారం), కే. రాజమౌళి(ఎల్కలపల్లి) నుండి బదిలీపై రాగా, వారిని ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్