విద్యార్థులకు అవగాహన

83చూసినవారు
విద్యార్థులకు అవగాహన
ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాంస్కృతిక సారధి కళాకారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యేసుదాసు, టీం లీడర్ ఇల్లందుల మల్లేష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్