దుర్గామాత సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం

470చూసినవారు
దుర్గామాత సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో దుర్గా దేవి శరన్నవరాత్రి  ఉత్సవాల్లో భాగంగా శనివారం పోత్కపల్లి ఎస్సై ఎన్. శ్రీధర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భవాని మాలాదారులు, కమిటి నిర్వాహకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్