ఎల్లంపల్లి నిర్వాసితులకు త్వరలో 22 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే

64చూసినవారు
ఎల్లంపల్లి నిర్వాసితులకు త్వరలో 22 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరులో గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లంపల్లి నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని పొట్యాల, ముర్ముర్, మద్దిర్యాల, వెంనూర్, కుక్కల గూడురు ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన ప్రతి కుటుంబం నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్