పెద్దపల్లి: భిక్షాటన చేస్తూ.. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

54చూసినవారు
పెద్దపల్లి: భిక్షాటన చేస్తూ.. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం 14వ రోజు పెద్దపల్లి పట్టణంలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెఎసి అధ్యక్షులు తిప్పని తిరుపతి, కుంభాల సుధాకర్, కేజిబివి రాష్ట్ర నాయకురాలు సంధ్యారాణి, రాజ్ కుమార్, జేఏసీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్