పారిశుద్ధ్య కార్మికుల పని తీరును పరిశీలించిన కార్పోరేటర్ ముస్తఫా

2452చూసినవారు
పారిశుద్ధ్య కార్మికుల పని తీరును పరిశీలించిన కార్పోరేటర్ ముస్తఫా
పారిశుద్ధ్య కార్మికుల పని తీరును కార్పోరేటర్ ముస్తఫా పరిశీలించారు. రామగుండంలోని 4వ డివిజన్ రమేష్ నగర్ సెంటర్ లో శానిటేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల హాజరు పట్టిక పరిశీలించారు. కార్మికులు సమయానికి వచ్చి విధులు సక్రమంగా నిర్వహించాలని, పని స్థలంలో ప్రమాదకరమైన విద్యత్ తీగలు కాని ఇతర ఎమైనా ఉన్నాయో చూసి పని చేయాలని కార్మికులకు వారు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్