అంతర్జాతీయ రేబిస్ దినోత్సవం

83చూసినవారు
అంతర్జాతీయ రేబిస్ దినోత్సవం
అంతర్జాతీయ రేబిస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం రామగుండంలో ప్రాథమిక పశు వైద్యశాలలో పెంపుడు శునకాలకు ఉచితంగా రేబిస్ టీకాలు వెయ్యడం జరిగినది. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డా. ప్రసాద్ పల్లె, పశువైద్య సహాయకులు డి. చంద్రశేఖర్ మరియు పెంపుడు శునకాల పెంపకం దారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్